Kaizer News

Microwave Safety: మైక్రోవేవ్‌లో వేడి చేస్తే రేడియేషన్ ఆహారంలోకి చేరుతుందా? అసలు నిజం ఇదే!

· Health · tv9telugu.com

మైక్రోవేవ్ ఓవెన్ నేటి బిజీ లైఫ్‌లో చాలామంది ఇళ్లలో కనిపించే సాధారణ వంట పరికరంగా మారిపోయింది. ఆహారాన్ని త్వరగా వేడి చేయడం, తక్కువ సమయంలో వంట పూర్తి చేయడం వంటి సౌకర్యాల కారణంగా దీని వినియోగం పెరిగింది. అయితే మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేస్తే దానిలోకి రేడియేషన్ చొచ్చుకుపోయి ఆహారం హానికరంగా మారుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ఆహారం వేడి చేసేటప్పుడు మైక్రోవేవ్ వాడటం సురక్షితమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News