Kaizer News

మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!

· Health · ntvtelugu.com

Kaju Katli Recipe: మార్కెట్లలో ఎన్నో రకరకాల స్వీట్లు సందడి చేస్తుంటాయి. వాటిలో కాజూ కట్లీకి ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. అయితే పండుగ సీజన్‌లో మార్కెట్‌లో లభించే స్వీట్లలో కల్తీ ఉంటుందేమోననే ఆందోళన చాలామందిలో ఉంటుంది. మరోవైపు కాజూ కట్లీ ధర కూడా కిలోకు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉండటంతో కొనాలంటే జేబుకు భారంగానే ఉంటుంది. అందుకే ఈసారి కాజూ కట్లీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొనేలా ప్లాన్ చేయండి. కేవలం కాజూ, చక్కెర ప్రధాన […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News