ఆస్తిని తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయి. వీటిపై వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాల కన్నా తక్కువే ఉంటాయి.