మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్ అందించనుంది. కంపెనీ ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్ ప్రకటించింది. ఈ ఏడాదిలో కంపెనీ రెండోసారి డివిడెండ్ చెల్లిస్తోంది. గత జూన్ నెలలో ఒక్కో షేరుపై రూ. 60 డివిడెండ్ అందించిన విషయం తెలిసిందే. డివిడెండ్ నిమిత్తం సెప్టెంబర్ 21వ తేదీని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ డివిడెండ్ పొందడానికి అర్హులు. అయితే, ఎక్స్-డైరెక్ట్ లేదా […]