Kaizer News

టాటా సన్స్‌ లిస్టింగ్‌కు ఎస్పీ సై.. ధర రూ.9.39 లక్

టాటా సన్స్‌ లిస్టింగ్‌కు ఎస్పీ సై.. ధర రూ.9.39 లక్షలు

· Business · ntnews.com

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో టాటా సన్స్‌ నమోదుకు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్‌ మద్దతుగా నిలిచింది. టాటా సన్స్‌ లిస్టింగ్‌ను మెజారిటీ వాటాదారు (సుమారు 66 శాతం)లైన టాటా ట్రస్టులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదిప్పుడు. కాగా, రకరకాల వ్యాపారాలను చేస్తున్న టాటా గ్రూప్‌నకు హోల్డింగ్‌ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌నకు ప్రస్తుతం దాదాపు 18.4 శాతం వాటా ఉన్నది. ఇక టాటా సన్స్‌ లిస్టింగ్‌ వల్ల అందులో పారదర్శకత పెరుగుతుందని, జవాబుదారీతనం బలపడుతుందని ఎస్పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ మిస్త్రీ అన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News