Kaizer News

రోజుకొక ముక్క తింటే చాలు.. నరాల బలహీనత, భరించలేని

రోజుకొక ముక్క తింటే చాలు.. నరాల బలహీనత, భరించలేని కండరాల నొప్పులు మాయం!

· Health · tv9telugu.com

ఈ మధ్యకాలంలో ఎంతో మంది ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో దీని వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో నరాల బలహీనత, కండరాల నొప్పులు కూడా విపరీతంగా వస్తున్నాయి. వీటితో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి వీటికి చెక్ పెట్టాలంటే ఇది ఒక్క ముక్క తింటే చాలు మీ ఫుడ్ డైట్ లో ఇది చేర్చుకుంటే చాలు. మీకున్న అనారోగ్య సమస్యలు మొత్తం పారిపోతాయి. పాత కాలం నుంచి దీనిని వాడుతున్నారు. అసలు ఇది ఏంటి? దీనిని ఎలా తీసుకోవాలి? దీని వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. అది ఏదో కాదు నల్ల తుమ్మ బెరడు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ మార్కెట్ అయినా దొరుకుతుంది. దీనిని పొడిగా చేసుకొని కషాయంలాగా తీసుకుంటే చాలు. ఇలా తాగితే నరాల బలహీనత, భరించలేని కండరాలు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి, దీనిని తింటూ ఉండాలి ఇంకా దీనిని తింటే శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వ్యాయామం చేసేవారిలో ప్రతి రోజూ వచ్చే కండరాల నొప్పులను కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాదు, తిమ్మిరి సమస్యలను కూడా తగ్గించి మిమ్మల్ని రిప్రెష్ అయ్యేలా ఇది హెల్ప్ చేస్తుంది. మీరు దీనిని ఏ సమయం అయినా తీసుకోవచ్చు. రోజుకొక ముక్క తింటే చాలు. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Original source: tv9telugu.com
Read more on Kaizer News