Kaizer News

Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..

· Health · ntvtelugu.com

ముఖంపై అవాంఛిత రోమాలను కవర్ చేయడానికి, ట్యాన్‌ను తొలగించి వెంటనే మెరుపు తీసుకురావడానికి చాలామంది మహిళలు పార్లర్‌కి వెళ్లి రసాయనాలతో కూడిన బ్లీచ్ చేయించుకుంటారు. అయితే, ఈ కెమికల్ బ్లీచింగ్ వల్ల చర్మంపై మంట, ఎరుపుదనం, పొడిబారడం మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంలో స్కిన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లో దొరికే ఐటమ్స్‌తోనే ముఖాన్ని సహజంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. మన ఇంట్లో సులభంగా దొరికే బంగాళాదుంప, టమాటా, పెరుగు, నిమ్మకాయ వంటి పదార్థాల్లో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న నలుపును, పిగ్మంటేషన్‌ను క్రమంగా తగ్గించి, చర్మ ఛాయను స్పష్టంగా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి చూద్దాం

Original source: ntvtelugu.com
Read more on Kaizer News