Kaizer News

Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్‌లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..

· Business · ntvtelugu.com

Upcoming IPOs : దేశీయ స్టాక్ మార్కెట్‌లో వచ్చే వారం సరికొత్త రికార్డులకు తెరలేవనుంది. ప్రైమరీ మార్కెట్ వేదికగా ఏకంగా 19 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రెడీ అవుతున్నాయి. వీటి ద్వారా మొత్తం సుమారు రూ.4,169 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీలు ప్రణాళికలు రచించాయి. ఇందులో 6 ప్రధాన మెయిన్‌బోర్డ్ కంపెనీలు కాగా, మిగిలిన 13 ఎస్‌ఎమ్‌ఈ (SME) విభాగం నుంచి రాబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 28 మధ్య ఈ ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News