Kaizer News

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పుతో ఇలా చేస్తే ఒకటికి రెండు ఎక్కువ తింటారు..!

· Health · tv9telugu.com

మీరు బహుశా బియ్యం దోసెను చాలాసార్లు తిని ఉంటారు. కానీ, ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ఆరోగ్యకరమైన, రుచికరమైనది ప్రయత్నించండి. శనగ పప్పు, బొంబాయి రవ్వతో తయారు చేసిన ఈ దోసెలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. నానబెట్టకుండా, పులియబెట్టకుండా రుచికరమైన, కరకరలాడే, ప్రోటీన్ అధికంగా ఉండే దోసెలు తయారు చేయాలనుకుంటే, శనగపప్పు, బొంబాయి రవ్వ దోసె ఒక అద్భుతమైన ఎంపిక. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో వేడిగా వడ్డించారంటే.. రుచికరమైన, కడుపు నింపే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News