అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, పలు వ్యాపారాలకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న బెర్క్‌షైర్ హాథ్‌వే ఛైర్మన్ బాధ్యతల నుంచి అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (96) వైదొలిగారు.