ఐటీ, టాటా గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాల కారణంగా సూచీలు మళ్లీ మిశ్రమంగా ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర దిగివచ్చినా, ఆ సానుకూలత పెద్దగా కనిపించలేదు.