బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన కొత్త ఐటెల్ ఏ300సీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ దీనిని కేవలం 10,999 రూపాయల ధరతో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. “బిల్ట్ ఫర్ రియల్ లైఫ్” అనే నినాదంతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 6000mAh బ్యాటరీ. ఇది రోజంతా నాన్‌స్టాప్ గా ఫోన్ వాడకానికి అనుకూలంగా ఉంటుంది. […]