Kaizer News

Health: ఓరీ దేవుడో.. ఒంటరిగా తినటం ఎంత డేంజర్‌ తెలుసా..? మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..!

· Health · tv9telugu.com

నేటి హడావిడి జీవితాల్లో, చాలా మంది ఒంటరిగా తింటారు. ఆఫీసులో లంచ్ బ్రేక్ అయినా, ఇంట్లో డిన్నర్ సమయం అయినా, చాలా మంది తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఒంటరిగా తింటారు. ఈ అలవాటు మొదట చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, నిరంతరం ఒంటరిగా తినడం మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా తినే అలవాటు మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరం. కొత్త పరిశోధన ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది

Original source: tv9telugu.com
Read more on Kaizer News